టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరో సారి సంక్రాంతి బరిలో నిలిచారు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది..సంక్రాంతి పండుగకు ముందుగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’,తేజ సజ్జా ‘హనుమాన్’ ఆ తర్వాత వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ అయిన తర్వాత ‘నా సామిరంగ’ బరిలోకి దూకనుంది.. ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి ఇద్దరు యంగ్…
Sankranthi Movies: ఏ సంక్రాంతికి అయినా మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతి వేరు.. లెక్క మారింది. నాలుగు సినిమాలు.. ఈ రేసులో పోటీపడుతున్నాయి. థియేటర్స్ ఉంటే.. ఇంకో సినిమా కూడా యాడ్ అయ్యేది. కానీ, చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడంతో ఎట్టేకలకు నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఇప్పటివరకు సంక్రాంతికి తెలుగు నుండి అయిదు సినిమాలు విడుదలను అనౌన్స్ చేయగా.. రవితేజ ఈగల్ మూవీ ఈ రేస్ నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది.. జనవరి 14న విడుదల కానున్న ‘నా సామిరంగ’…
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది.
Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ.. ఈ సినిమాను విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నాడు.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా సంక్రాంతి…
Nagarjuna in search of theaters for Naa Saami Ranga: బంగార్రాజు అనే సినిమా చేసి హిట్ అందుకున్న నాగార్జున ఆ తరువాత ఘోస్ట్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. అందుకే ఈసారి ఆయన హీరోగా నటిస్తున్న తన నా సామి రంగ సినిమాను సంక్రాంతికి మాత్రమే విడుదల చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. నిజానికి ఆయన ఈ సినిమాతో ఒక బ్లాక్‌బస్టర్‌ను అందించాలని కోరుకుంటున్న క్రమంలో సినిమాను వేరే తేదీకి మార్చడానికి ఆయన ఏమాత్రం…
అల్లరి నరేష్ ఒకప్పుడు తెరపై బాగా అల్లరి చేస్తూ చాలా సినిమాల్లో నటించాడు కానీ ఆయన చేసిన అన్ని సినిమాల్లో కన్నా ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ‘గమ్యం’. ఈ సినిమాలో అల్లరి నరేష్ ‘గాలిశీను’ అనే పాత్రలో కనిపించాడు. ఈ క్యారెక్టర్ లో ఎంత ఫన్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో గాలిశీను చనిపోతే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అంత ఆర్క్ నున్న క్యారెక్టర్ అల్లరి నరేష్…
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్…
అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. మంచి అనౌన్స్మెంట్ వీడియోతో స్టార్ట్ అయిన నా సామిరంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వర్క్స్ జరుపుకుంటుంది. సంక్రాంతి సీజన్ లో నాగార్జున నుంచి సినిమా వస్తే పోటీగా ఎన్ని మూవీస్ వచ్చినా నాగార్జున హిట్ కొట్టడం…