ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే పార్సిల్ లో మరొకటి రావడం సహజమే. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ గురించి ఆర్డర్ చేస్తే వాటి స్థానంలో ఇటుక రాళ్లు, చెక్కలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఓ వ్యక్తి మౌత్ వాష్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. అతనికి వచ్చిన పార్సిల్ ను చూసి షాక్ అయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా, అందులో మౌత్ వాష్ కు బదులుగా మొబైల్ ఫోన్ ఉన్నది. మాములుగా అయితే విలువైన…
దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. రోజుకు 60వేలకు పైగా పాజిటివ్ కేసులు 800 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రెండో దశ ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రపైనే అధికంగా ఉన్నది. అయితే, సెకండ్ వేవ్ తో కరోనా తొలగిపోలేదని, జులై ఆగస్టు నెలల్లో థర్డ్ వేవ్…
భారత్లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తోంది.. దేశవ్యాప్తంగా ఒకే రోజు నమోదైన కేసులు 3 లక్షలకు చేరువ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బంది కూడా ప్రాణాలువిడుస్తున్నారు.. ఇక, మహారాష్ట్ర, దాని రాజధాని ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా, ముంబైకి చెందిన ఓ మహిళా వైద్యురాలు.. ఫేస్బుక్లో ఇదే నా చివరి…
ఐపీఎల్ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్ లో హైదరాబాద్కు ఐపీఎల్ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం…