Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం…
Jio Sound Box : కొద్ది కాలంలోనే జియో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. టెలికాం మార్కెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖేష్ అంబానీ మరికొద్ది రోజుల్లో యూపీఐ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇంకా ఇందుకు సంబంధించిన కొంత సమాచారం గురించి తెలుసుకుందాము. ముఖేష్ అంబానీ త్వరలో జియో సౌండ్ బాక్స్ ని ప్రారంభించబోతున్నారు. మీరు ఈ సౌండ్ బాక్స్ లో అనేక సేవలను పొందుతారు. ఇక్కడ విశేషమేమిటంటే., దీని సహాయంతో మీరు ఎక్కడైనా చెల్లింపు చేయగలరు.…
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి జులై 12న దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగింది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్లతో అలరించారు. బ్యాండ్మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.