Anant Ambani Radhika Merchant Reception: మొదలైన అనంత్-రాధిక రిసెప్షన్..వేదిక వీడియో విడుదల..
- నేడు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో రిసెప్షన్ వేడుక
- వేదిక వద్దకు చేరుకున్న అంబానీ కుటుంబం
- వేదిక వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, రాధికా మర్చంట్‌ల కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. శనివారం (జూన్ 13) ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ దంపతులను ఆశీర్వదించడమే కాకుండా వారికి ప్రత్యేక బహుమతిని కూడా అందించారు. ఈ వేడుకకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.
READ MORE: Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి
Also Read
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో మూడవ రోజు గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. అంబానీ ఫ్యామిలీ ఈరోజు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రిసెప్షన్ కోసం అంబానీ కుటుంబం యాంటిలియాకు బయలుదేరింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరుకానున్నారు. పలువురు బాలీవుడ్ తారలు, రాజకీయ నేతలు రానున్నారు. అనంత్, రాధిక రిసెప్షన్ వేదిక మొదటి వీడియో బయటకు వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద స్క్రోల్‌లు వేలాడదీశారు. దానిపై శ్లోకాలు రాసి ఉన్నాయి.
తాజావార్తలు
-
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!