Naresh-Pavitra Lokesh : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరంటే పవిత్రలోకేష్ నరేష్ అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. వీకే నరేష్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు.
Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా..? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం గత ఏడాదిగా మీడియాతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు నరేష్.
Naresh-Pavitra Lokesh : గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింద�
కరోనా టైమ్ లో గతేడాది ‘డర్టీ హరి’తో సక్సెస్ చవిచూసిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించారు. మొదటి ను�
జూన్ 24న దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. అయితే ఇప్పటికే జూన్ 24న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన ‘ఒక పథకం ప్రకారం’ మూవీ విడుదల కావాల్సి ఉ�
ఎమ్ఎస్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాత. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్ఎస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవా�
ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి అవసరం లేదు.. సాధారణ హీరోలను స్టార్ గా నిలబెట్టిన గొప్ప డైరెక్టర్.. ఒక ఒక్కడు, ఒక వర్షం, ఒక నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ సినిమాలన్నీ హీరోలను స్టార్ లుగా మార్చేసినవే.. ఇక ఆ దర్శకుడు నుంచి నిర్మాత గా కూడా పలు హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం ఆ�
తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉంది. చిత్రం ఏమంటే ఆయన దర్శకుడిగా మారి భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం ఇటు ప్రేక్షకులలో, అటు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇ