మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె…
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా…
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ…