విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో నా కాలు ఫ్రాక్చర్ అయిందని, అందుకే ప్రొమోషన్ కు రాలేక పోయానని అన్నారు. సీతారామం చాలా పెద్ద క్లాసిక్ సినిమా అవుతుందని ఆనందం వ్యక్తం చేసారు.…
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సంస్థలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాలో ఎంతో మంది పేరున్న నటీనటులు నటించారు. వారిందరి పాత్రలను స్పెషల్ మోషన్ పోస్టర్స్ తో గత…
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని పాత్రలను వరుసగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి పాత్రను వినూత్నంగా పరిచయం చేస్తుండటంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు మేకర్స్. ఈ లుక్ లో కూల్…
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇందులోని ‘ఓహ్ సీతా…’, ‘ఇంతందం’ గీతాలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వీటిని పాడింది ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”నేను…
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన…
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” చిత్రం ఇప్పుడు అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్కి దర్శకత్వం వహించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా, అంతకుముందే విడుదల కావాల్సిన ‘జెర్సీ’ చాలాసార్లు వాయిదా పడింది. ‘KGF – 2’ ఇప్పటికీ బాక్సాఫీస్ని శాసిస్తున్న…
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం…