Mrunal Thakur Finalised For Vijay Devarakonda- Parasuram Film: సీతారామం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి హిందీ టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పరిచయమైన ఈ భామ తర్వాత మరాఠీ సినిమాల ద్వారా హీరోయిన్గా మారింది. ముందుగా మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సీతారామం అనే సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. దుల్కర్…
Lust Stories 2: బాలీవుడ్ లో శృంగార సినిమాలకు కొదువేం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడడం అనేది అప్పట్లో తప్పుగా ఉన్నా .. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయింది.
Mrunal Thakur: ఓ.. సీతా వదలను ఇక కడదాకా.. అంటూ రామ్ అన్నట్లు.. తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ ఠాకూర్ ను వదలకుండా గుండెల్లో పెట్టేసుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య'తో రెండు సూపర్ హిట్స్ ను తన కిట్ లో వేసుకున్న శ్రుతి హాసన్ తాజాగా నాని 30 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఆ మధ్య ‘సీతారామమ్’లో ఎంతో సంప్రదాయంగా కనిపించి మురిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య రెండంటే రెండు పీసుల గుడ్డ కట్టుకొని, బికినీగా చెప్పి మరీ రచ్చ చేసింది. “పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు… అది పోయేటపుడు మరి వెంటరాదు…” అంటూ వేదాంతసారం వినిపిస్తోంది మృణాల్. కంటికి కనిపించే మనుషులు- కనిపించని వారి మనసులు వేరుగా ఉంటాయనీ అంటోంది మృణాల్. కొందరు మనుషులు మాటలతోనే మాయ చేస్తారని, అలాంటివారు చిత్రసీమలో తరచూ తారసపడుతూ ఉంటారన్న సత్యాన్ని చాటిచెబుతోంది అమ్మడు.…
Mrunal Thakur: ప్రేక్షకులు.. చాలా అంటే చాలా మంచివారు. ముఖ్యంగా తెలుగువారు. ఒక సినిమా కానీ, అందులో చేసిన హీరోహీరోయిన్లు కానీ నచ్చరు అంటే.. వారిని గుండెల్లో పెట్టుకుంటారు. వారు బయట వేరేవిధంగా ఉన్నా ఓర్చుకోలేరు.
Mrunal Thakur : సీతారామం సినిమాతో ఓ రేంజ్లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడీ దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.