‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత…
జెర్సీ సినిమాలో నాని చేసిన ఎమోషనల్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ సూపర్బ్ గా ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్ ని మరోసారి క్రియేట్ చెయ్యబోతున్నాడు నాని. తన నెక్స్ట్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాకుండా… ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే క్యూట్ ఎమోషన్స్ ని నాని చూపించబోతున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్…
Mrunal Thakur: సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమా వరకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. సీతగా ఆమె నటించింది అనడం కన్నా జీవించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయం తరువాత మృణాల్ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది.
Kangana Ranath: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది మాట్లాడినా వివాదమే.. ఏం చేసినా విమర్శలే. అందుకే ఆమె ఏం మాట్లాడుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు.