Hi Nanna : ఆడియో హక్కులు పొందిన ఆ బాలీవుడ్ దిగ్గజ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హాయ్ నాన్న’. డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరించ బోతున్నాడు.ఈ మధ్య నాని వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయగా అద్భుత విజయం సాధించింది. దసరా సినిమా తరువాత నాని తన కెరీర్ లో 30 వ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమానే హాయ్ నాన్న.ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ టైటిల్ మరియు టీజర్ గ్లింప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
ఈ సినిమా ను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తున్నారు.మృణాల్ ఠాకూర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా లో శృతి హాసన్ ఒక ముఖ్య పాత్ర లో నటిస్తుంది.ఈ సినిమాను వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి… ”హాయ్ నాన్న” అనే క్యాచీ టైటిల్ కు గ్లింప్స్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కుల గురించి ఒక వార్త బాగా వైరల్ అయ్యింది.ఈ సినిమా ఆడియో హక్కుల డీల్ పూర్తి అయినట్టు సమాచారం..ఈ సినిమా ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ వారు సొంతం చేసుకున్నారు.భారీ ధరకు హాయ్ నాన్న ఆడియో హక్కుల ను ఈ బాలీవుడ్ దిగ్గజ సంస్థ దక్కించు కున్నట్టు ప్రకటించారు.. ఈ సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!