Lust Stories 3 : త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్ మరియు అమృత సుభాష్ నటించారు. లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే, సెకండ్ పార్ట్ కి అంత ఆశించిన స్పందన అయితే రాలేదు.ఈ సిరీస్ లో పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలి వంటి డైలాగులకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా యూత్‌లో ఈ వెబ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ చూసి మరో సీరీస్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.
అయితే లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ను డైరక్ట్ చేసిన నలుగురు డైరక్టర్లతోనే థర్డ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నారా లేకుంటే కొత్తగా వేరే డైరెక్టర్స్ ను అప్రోచ్ అవుతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ 3 లో ఎలాంటి కథలను డీల్ చేయబోతున్నారు. ఆ కథలకు మరోసారి పాపులర్ ఆర్టిస్ట్ లను తీసుకోనున్నారా వంటి అంశాల గురించి త్వరలోనే అన్నీ వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు..అలాగే లస్ట్ స్టోరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారని సమాచారం.సుజయ్ ఘోష్ లస్ట్ స్టోరీస్2 గురించి ఇటీవల మాట్లాడుతూ “ఈ పార్ట్ కి మంచి ఆర్టిస్టులు దొరికారు.. విజయ్ వర్మ , తమన్నా రిలేషన్‌షిప్ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదు.జస్ట్ వాళ్ళ పెయిర్ బావుంటుందనుకుని మేము వారిని తీసుకున్నాం. స్క్రిప్ట్ చదివి తమన్నా విజయ్ వర్మను కొన్ని ప్రశ్నలు అడిగారు.. విజయ్ వర్మ వాటికి సమాధానం ఇవ్వడం జరిగింది. అలా వారితో లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ మొదలు అయ్యింది అని ఆయన చెప్పుకొచ్చారు..
Also Read
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!