సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలి అంటే ఆ సినిమాకు కచ్చితంగా ప్రమోషన్స్ చేసి తీరాలి. ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావు. అందుకే ప్రతి నిర్మాత సినిమాను ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేస్తూ వుంటారు.. రొటీన్ సినిమాలు చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది.కథ మరియు కథనంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే నాచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకులని అలరించడానికి కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా…
నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమా తో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించడం జరిగింది.పాన్ ఇండియా స్థాయి లో సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా సుమారు 100 కోట్ల కు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.నాని కెరీర్ లోనే దసరా సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో సినిమాను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఈ…
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.ఈ మధ్య వరుస వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాని రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. దసరా సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా 110 కోట్ల కు పైగానే వసూళ్లను సాధించి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్…
Rana Daggubati and Mrunal Thakur Will Host for SIIMA Awards 2023: భారతదేశంలోని ప్రసిద్ధ అవార్డు షోలలో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్పర్సన్ బృందా ప్రసాద్ తెలిపారు. ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది. సైమా వేడుకలకు స్పాన్సర్గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుందని బృందా ప్రసాద్ వెల్లడించారు. టాలీవుడ్…
మృణాల్ ఠాకూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా లో నటించింది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది మృణాల్.ప్రస్తుతం ఈ భామ నాని తో ఒక సినిమా లో నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది.. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమా లో నటించేందుకు ఒప్పుకుంది.ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు…
Rana Daggubati: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడ. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు.
లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్…
మృనాల్ ఠాకూర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకుంది ఈ భామ.తెలుగులో మొదటి సినిమా హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తూ బిజీ గా ఉంది.ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో…