SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati and Mrunal Thakur Will Host for SIIMA Awards 2023: భారతదేశంలోని ప్రసిద్ధ అవార్డు షోలలో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ తెలిపారు. ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది. సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుందని బృందా ప్రసాద్ వెల్లడించారు.
టాలీవుడ్ నుంచి హల్క్ స్టార్ రానా దగ్గుబాటి సైమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్‌తో కలసి రానా మరియు మృణాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్‌గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే సైమా స్టేజ్ గ్లామర్‌తో వెలిగిపోవడం పక్కా.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
సైమా అవార్డు కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీ-నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇది ప్రారంభమైంది. ఇప్పటికే 11 ఏళ్లు సైమా అవార్డు పురస్కారాల వేడుకలు విజయవంతంగా జరిగాయి. 2023లో జరిగే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు సైమా ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నారు.
Also Read: IND vs WI: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!
Also Read: No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
Nexa Joins SIIMA as the Title Sponsor. SIIMA is the Biggest Awards Show in South India organising its 11th Edition in Dubai on 15th and 16th September. Rana Daggubati and Mrunal Thakur joined Brinda Prasad, Chairperson of SIIMA in announcing the Nexa SIIMA Partnership.… pic.twitter.com/H6na7W7uHr
— SIIMA (@siima) July 7, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!