హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో మరాఠీ చిత్రం విట్టి దండు తో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయింది.ఈ…
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం.
మృణాల్ ఠాకూర్.. ఈ భామ సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.మృణాల్ తన మొదటి సినిమాతో నే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.ఇలా నటిగా మంచి పేరు సంపాదించుకన్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగులో ఈమె నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.ఈ సినిమా తో…
Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలను అందుకున్న మృణాల్ ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న.. విజయ్ దేవరకొండ సరసన VD13 లో నటిస్తోంది.
నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘హాయ్ నాన్న’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. డాటర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ లో మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో…
Angad Bedi entry in tollywood with Hi Nanna: టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల నటులకు కేరాఫ్ అవుతోంది. ఇప్పటికే చాలా మని బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఒకరు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.ఆయన ఇంకెవరో కాదు అంగద్ బేడీ. నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తుంన్నారు.…
Mrunal Thakur takes MMA training from Rohit Nair: సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అయినా మృణాల్ ఠాకూర్ `సీతారామం` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. తాజాగా మృణాల్ ఠాకూర్ కఠినమైన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. `సీతారామం` సినిమాతో ఆమె తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో నానితో `హాయ్ నాన్న` విజయ్ దేవరకొండతో పరశురామ్ సినిమాలో నటిస్తున్న…