Mrunal Thakur : పారితోషకం భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా లో నటించింది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది మృణాల్.ప్రస్తుతం ఈ భామ నాని తో ఒక సినిమా లో నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది.. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమా లో నటించేందుకు ఒప్పుకుంది.ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ అమ్మడి పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు సమాచారం.సీతారామం మరియు నాని సినిమాలకు ఈ భామ కోటి రూపాయల కంటే తక్కువగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ సినిమా కు గాను కోటి రూపాయలకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు ఇంతలా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల ఒక నిర్మాత ఆమెను కలిసి ఒక యంగ్ హీరో సినిమా కు డేట్లు ఇవ్వమంటూ అడిగినట్లు సమాచారం. ఆ యంగ్ హీరో సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారం..ఆ మాటకు షాక్ అయిన నిర్మాత కోటి రూపాయలు మాత్రమే ఇవ్వగలమని చెప్పగానే ఆ సినిమాకు ఆమె నో చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా ఈ భామ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఆ సిరీస్ లో మృణాల్ బోల్డ్ సన్నివేశాలలో నటించింది. అలాగే ఇటీవల శృంగారం గురించి అందరి ఇంటిలో బహిరంగంగా చర్చించండి అంటూ వ్యాఖ్యలు కూడా చేసింది ఈ భామ.మృణాల్ కు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె మళ్ళీ బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ చేయబోతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!