Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు గోవాలో జరగనున్న విషయం తెల్సిందే. భారత 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
OTT Updates: దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మెగాస్టార్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్‌తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ సినిమా ఫలితం కొద్దిగా ఊరటను కలగజేసింది. ఈ మూవీలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని…
Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు.. కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది.
Chiranjeevi: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది గరికపాటి- చిరు మధ్య వివాదం. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరుపై గరికపాటి నరసింహారావు ఫైర్ అయిన విషయం విదితమే..
చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.