Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi: కొణిదెల శివ శంకర్ వరప్రసాద్.. ఈ పేరు తెలియకపోవచ్చు.. తెలిసినా వినడానికి ఇష్టపడకపోవచ్చు. అదే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పండి.. డ్యాన్స్ లు డ్యాన్స్ లు ఆడేస్తారు.
God Father:ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ఈ విజువల్ ట్రీట్ చోటు చేసుకుంది.
God Father: ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్రల ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు.…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం తెలుగులో నయన్ నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Nayanthara: సాధారణంగా ఎవరి జీవితంలోనైనా పెళ్లి తరువాత కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని తారలకు పెళ్లి తరువాత హిట్ అనేది చాలా ముఖ్యం.