Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు.. కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది.
Chiranjeevi: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది గరికపాటి- చిరు మధ్య వివాదం. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరుపై గరికపాటి నరసింహారావు ఫైర్ అయిన విషయం విదితమే..
చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.
30 years Of Aapadbandhavudu: కళాతపస్వి కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు వెలుగు చూశాయి. వారి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘శుభలేఖ’ 1982లో జనం ముందు నిలచింది. 1987లో రెండో చిత్రంగా ‘స్వయంకృషి’ ప్రేక్షకులను అలరించింది. 1992 అక్టోబర్ 9న మూడో సినిమాగా ‘ఆపద్బాంధవుడు’ విడుదలయింది. ఈ మూడు చిత్రాలు చిరంజీవిలోని నటుడికి ప్రేక్షకులు పట్టాభిషేకం చేసేలా చేశాయనే చెప్పాలి. ఈ మూడు చిత్రాల్లోనూ చిరంజీవి నటునిగా ఒక్కో మెట్టూ…