Chiranjeevi: డిజిటల్ తెరపై మెగా రికార్డు! ఓటీటీలో ఒక్కరోజులోనే సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రం థియేటర్‌లలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజిటల్ తెరపైకి వచ్చి అక్కడ కూడా రికార్డ్‌ను నెలకొల్పుతుంది. సంక్రాంతి కానుకగా వెండి తెరపై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఒక స్లాగర్, గొప్ప ఆటగాడు కాదు.. పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
వెండి తెరపై ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరపురాని రికార్డులను ఎన్నో నెలకొల్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మెగా సినిమా కేవలం ఒక్క రోజులోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. కేవలం ఒక్కరోజులోనే ఈ చిత్రం ఏకంగా 200 మిలియన్ల మినిట్స్‌ను సొంతం చేసుకొని, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త రికార్డ్‌ను సృష్టించినట్లు ZEE5 పేర్కొంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.375 కోట్లు వసూలు చేసి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. థియేటర్‌లోనే కాదు.. ఓటీటీలోనూ మెగాసార్ట్ ఊతకోత స్టార్ట్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నయనతార కనిపించగా, వెంకటేశ్ కీలక పాత్రలో సందడి చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!