Prabhas : ఇటీవల కాలంలో కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా తమ పాత్రలు ఉండాలని డైరెక్టర్లకు, నిర్మాతలకు సూచిస్తున్నారు.
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్లో డార్లింగ్ ప్రభాస్ స్టైలిష్…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఆ జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడువులైన ది రాజా సాబ్…
Rajasaab : సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదే జోరును కొనసాగిస్తూ… టాలెంటెడ్ డైరెక్టర్లతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో ఇంత వరకు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ “రాజా సాబ్” సినిమా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మారుతి. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళం,…
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్…
Raja Saab Update by Maruthi: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న…
Maruthi Comments on Director Siva Sai Vardhan goes Viral: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ చేస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు . గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ “కల్కి 2898 ఏడి” సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా విడుదల కానుంది .అలాగే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ ఓ కీలక…
దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు మారుతీ నిర్మాతగా వ్యవహరించారు .గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో “బేబీ” మూవీ ఒకటి .ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా…