The RajaSaab : చివరిదశ షూటింగ్ లో రాజాసాబ్.. రిలీజ్ డౌటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే.. వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.
Also Read : Divya Bharathi : కన్యా రాశి కలువ..’ దివ్య భారతి’ వయ్యారాలు బరవా
Also Read
కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అంటే రిలీజ్ కు కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. అసలు అనుకున్న టైమ్ కు వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఇదిలా ఉండగా విశ్వనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 10 శాతం టాకీ పోర్షన్ పెండింగ్ లో ఉంది. అలాగే 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలారు. టీజర్ తర్వాత దర్శకుడు మారుతి వర్క్ తో పాటుగా సినిమా గురించి కూడా గట్టిగా మాట్లాడుకుంటారని సమాచారం. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ పోర్షన్ ఉందని దానికే ఎక్కవ టైమ్ పడుతుందని ఏప్రిల్ రిలీజ్ డౌట్ అనే టాక్ నడుస్తుంది.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!