Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ సినిమా.
'రంగస్థలం'లో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించి మెప్పించిన మహేశ్ ఆచంట... దాన్ని తన ఇంటి పేరు చేసేసుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా మూవీస్ లో ఇతగాడు కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి అతి తక్కువ సమయంలో వంద చిత్రాలను పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ బ్యానర్ నుండి మే 5న 'రామబాణం' మూవీ విడుదల కాబోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫాన్స్ అందరికీ షాక్ ఇస్తూ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. హారర్ టచ్ ఇస్తూ, మారుతీ మార్క్ ఫన్ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా…
వందేళ్ళ వయసులోనూ కులవృత్తిని నిర్వహిస్తున్న సీతా రామారావు గురించి దర్శకుడు మారుతి ట్వీట్ చేశాడు. అయితే... మేం మీ నుండి కోరుకుంటోంది వేరొకటి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ప్రాజెక్ట్ కె ను పట్టాలెక్కించాడు. ఏకధాటిగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న డార్లింగ్ కు మధ్యలో ఒక చిన్న సినిమాపై కన్ను పడింది.
వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర, హీరో , మారుతి లాంటి దిగ్గజ కంపెనీలతోపాటు మొత్తం 45 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్…
Maruthi: ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని అందరికీ పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఆశించిన రేంజ్ హిట్స్ ఇవ్వలేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ ని రాబట్టగల ప్రభాస్, తన ట్రేడ్ మార్క్ అయిన యాక్షన్ జానర్ ని వదిలి లవ్ ట్రాక్ ఎక్కడు. దీని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దెగ్గర బాగా కనిపించింది.…