Home
Maruthi
Maruthi News
-
‘మంచి రోజులొచ్చాయి’ టీజర్ కు మంచి ప్రేక్షకాదరణ
యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మంచి రోజులొచ్చాయి”. ట్యాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత… -
యువతను ఆకట్టుకోవడమే మారుతి లక్ష్యం!
(అక్టోబర్ 8న దర్శకుడు మారుతి పుట్టినరోజు)నవతరం మెచ్చే చిత్రాలను తీస్తూ, తనదైన బాణీ పలికించారు దర్శకుడు మారుతి. కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ మారుతి సక్సెస్ రూటులో సాగారు. యువతను ఆకట్టుకొనే అంశాలను చొప్పించి, జనాన్ని మెప్పించడంలో మేటిగా నిలిచారు మారుతి. మచిలీ పట్నంలో 1973 అక్టోబర్ 8న దాసరి మారుతి జన్మించారు. బందరులోనే విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ కు వచ్చి యానిమేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత వెహికల్స్ కు సైన్ బోర్డ్స్, నంబర్… -
దీపావళికి ‘మంచి రోజులు వచ్చాయి’!
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని మారుతీ అన్నారు. విడుదలతేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మహానుభావుడు’ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో మరోసారి మెహ్రీన్ కౌర్… -
మారుతి ‘3 రోజెస్’ ఏం చెయ్యబోతున్నారు?
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తన మొదటి సినిమా నుంచి కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నాడు మారుతి. యస్.కె. యన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు… -
‘ఎక్కేసిందే’ లిరికల్ సాంగ్ కు అనూహ్య స్పందన!
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ‘సోసోగా ఉన్నా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే…’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.… -
మంచి రోజులొచ్చాయి : “సోసోగా” లిరికల్ వీడియో సాంగ్
మారుతీ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్… -
‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఇందులో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత యస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సోసో గా ఉన్న’ సాంగ్ ప్రోమో విడుదలైంది. సెన్సేషనల్… -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి
యంగ్ డైరెక్టర్ మారుతి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం మారుతి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంతకుముందు “మహానుభావుడు”, “ప్రతిరోజు పండగే” విజయం అందుకున్న ఆయన అదే జోష్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 60… -
కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు.… -
‘సీటీమార్’ కంటే ముందే ‘పక్కా కమర్షియల్’ ?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా తేదీలు, షూటింగ్స్ లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇదిలావుంటే, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు గోపీచంద్-రాశిఖన్నా జోడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. కాగా సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!