పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా , మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీ.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నా ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను పెంచగా. తాజా సమాచారం ప్రకారం ‘ది రాజా సాబ్’…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ రాజాసాబ్ ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో…
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్…
ప్రభాస్, ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఇద్దరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ ఇద్దరు అస్సలు తగ్గేదేలే…
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి…
SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్…
The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించే సమయం వచ్చిందని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అన్నీ కుదిరితే జూన్ 6న మూవీ టీజర్ రాబోతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ…
ప్రభాస్ లైనప్‌లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి…
మొదట్లో మారుతితో సినిమా వద్దంటే వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్ చేశారు. కానీ ప్రభాస్ మాటిచ్చేశాడు కాబట్టి.. సైలెంట్‌గా మారుతితో షూటింగ్ మొదలు పెట్టేశాడు. అక్కడి నుంచి చిత్ర యూనిట్ మెల్లిగా ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ముందుగా లీక్డ్ ఫోటోలు అంటూ కొన్ని లీకులు బయట పెట్టారు. ఆ ఫోటోలో ప్రభాస్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చెప్పినట్టుగానే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆ…