Coconut: ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాల్లో పెళ్లిళ్లలో గొడవలకు దారి తీస్తున్నాయి. వధూవరుల కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పెళ్లి పెటాకులు అయ్యే వరకు వెళ్తున్నాయి.
Sunaina : ప్రముఖ కోలీవుడ్ నటిమనులలో ఒకరైన సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశలను దక్కించుకుంటూ అనేక భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతున్నందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించి ఆమె ఓ ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ…
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చర్చేవరకు అస్సలు వదిలే వారుకాదు.. కానీ ఈరోజుల్లో పెళ్లి చేసుకోవడం ఏదైన గొడవలు జరిగితే వెంటనే క్షణికావేశంలో విడిపోతున్నారు.. అందుకే ఆడవాళ్లు వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.. పెళ్లి మాట ఎత్తగానే భయపడుతున్నారు.. ఈరోజుల్లో ఆడవారు కాస్తా ఇండిపెండెంట్‌గా, నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నారు.. అందుకు కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త…
Marriage Dates: మన దేశంలో హిందూ సాంప్రదాయంలో శుభకార్యాలకు ముహూర్తం అనేది ఆచారంగా వస్తుంది. శుభ ముహూర్తాలు లేనిదే హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరుగవు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది.
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో…
ప్రముఖ మలయాళ నటులు జయరామ్, పార్వతి కుమార్తె మాళవిక జయరామ్ శుక్రవారం (మే 3) గురువాయూర్ ఆలయంలో నవనీత్ గిరీష్తో వివాహం జరిగింది.. మాళవిక సోదరుడు నటుడు కాళిదాస్ జయరామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు, సురేష్ గోపి వంటి ప్రముఖ అతిథులు మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని మడికేరిలో మాళవిక నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ సమయంలో చెన్నైలో తీవ్రమైన…