Home
Marriage
Marriage News
-
Aishwarya Arjun: అర్జున్ ఇంట పెళ్లి భాజాలు.. పెళ్లి అప్పుడే?
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో… -
Malavika Jayaram : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం ..ఫోటోలు వైరల్..
ప్రముఖ మలయాళ నటులు జయరామ్, పార్వతి కుమార్తె మాళవిక జయరామ్ శుక్రవారం (మే 3) గురువాయూర్ ఆలయంలో నవనీత్ గిరీష్తో వివాహం జరిగింది.. మాళవిక సోదరుడు నటుడు కాళిదాస్ జయరామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు, సురేష్ గోపి వంటి ప్రముఖ అతిథులు మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని మడికేరిలో మాళవిక నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ సమయంలో చెన్నైలో తీవ్రమైన… -
Bihar: తాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్లోని కటిహార్లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది. -
Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..
తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? ఓ వధువు… -
Khammam Crime: టీ కోసం పెళ్లి ఇంట ఘర్షణ.. బీరు సీసాలు, కర్రలతో దాడి.. చివర్లో ఊహించని ట్విస్ట్..!
పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని.. మాంసం వడ్డించలేదని.. మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ, టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రకాష్ నగర్ కు చెందిన యువతికి చెరువుబజార్ కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు. -
Aparna Das Marriage: గ్రాండ్గా యంగ్ హీరోయిన్ హల్దీ వేడుక.. ఫొటోస్ వైరల్!
Aparna Das Ready to Marry Deepak Parambol on April 24: మలయాళీ ముద్దుగుమ్మ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. నటుడు దీపక్ పరంబోరల్తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియో… -
Raj Tarun : జీవితంలో ఆ రెండు వద్దంటున్న హీరో.. పెళ్లి పై సంచలన నిర్ణయం..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక… -
Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యువ హీరో.. ఫొటోస్ వైరల్!
Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్ యువ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు… -
Viral Video: ఏంట్రా ఇలా తయారయ్యారు.. పెళ్ళిచేయడానికి వచ్చిన పంతులను ఏకంగా..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం నడుస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వుకోడానికి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. మరికొన్ని అయితే జంతువుల యొక్క సంబంధించిన వైరల్ వీడియోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. అప్పుడప్పుడు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి మండపంలో పంతులు గారికి జరిగిన… -
Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో యువతి తాను చిన్నప్పుడు నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీ నివాసముంటున్న శివాని పరిహారకు చిన్నటిప్రాయం నుండి భగవాన్ శ్రీ కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి భావం. Also Read: Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి…
తాజావార్తలు
-
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!