లాస్ట్ ఇయర్ మహారాజాతో ఇటు ఇండియాలోనూ అటు చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆనందానికి అడ్డుకట్ట వేసింది విడుదల పార్ట్ 2. ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన ఈ బొమ్మ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదు. జస్ట్ ఓ ఎక్స్ పరిమెంటల్ మూవీగా మిగిలిపోయింది. మహారాజాతో 50 సినిమాలను కంప్లీట్ చేసి ఓ మైల్ స్టోన్ దాటిన మక్కల్ సెల్వన్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. Also…
యంగ్ రెబల్ స్టార్ సినిమాల లైనప్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాలలో స్పిరిట్ ఒకటి. సెన్సేషన్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది స్పిరిట్. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అందుకే సందీప్ అడిగినన్ని రోజులు డేట్స్ ఇచ్చేసాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సందీప్. Also Read…
మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి.. విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్.. రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయన్ తార నేత్రికన్ లో అమాయకమైన పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా…
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. హీరోగా, విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడు తమిళ్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు..మక్కల్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. ఆ విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైస్‌ల కారణంగా అందరి ఆసక్తిని పెంచేస్తుంది.. ఇది సినిమా గురించి…
మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పాపులర్ కుకింగ్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షోపై అధికారిక ప్రకటన వెలువడింది. “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు షోకు తమన్నా వ్యాఖ్యాతగా చేస్తోంది. జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ఎడిషన్ రానుంది. ఈ షోలో విజేతకు రూ. 25 లక్షల బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే ఇదే షోను తమిళంలో కూడా ప్రసారం చేయనున్నారు. అయితే తమిళ వెర్షన్…
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్లో నటిస్తున్నాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో ఎన్టీయార్ నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీని కంటే ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఎన్టీయార్ సినిమా ఉంటుందనే దాని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనతో – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా…
కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమవంతుగా భారీ విరాళాలను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తాజాగా ఈ జాబితాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరిపోయారు. విజయ్ సేతుపతి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు…
దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి…