Makkal Selvan : ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ‘ఏసీఈ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. హీరోగా, విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడు తమిళ్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు..మక్కల్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..
ఆ విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైస్‌ల కారణంగా అందరి ఆసక్తిని పెంచేస్తుంది.. ఇది సినిమా గురించి అభిమానులలో ఉత్సుకతను పెంచింది..జూదం, తుపాకులు, పేలుళ్లు, దోపిడీలు మరియు బైక్ ఛేజింగ్ వంటి అంశాలు ఉన్నప్పటికీ, టీజర్లో యోగి బాబు వ్యంగ్య స్పందన హాస్యాన్ని రేకెత్తిస్తుంది. సినిమా వినోదభరితమైన క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది..
Also Read
- TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
- Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
- Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
- Shubman Gill Dance: నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? డీఆర్ఎస్ సక్సెస్‌తో మైదానంలోనే డ్యాన్స్.. వైరల్ వీడియో!
ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలలో యోగి బాబు, పి.ఎస్ వంటి ఆశాజనకమైన నటీనటులు ఉన్నారు. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు, మరియు ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.. ACE అనేది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్.. టీజర్‌ని అభిమానులందరూ ఆస్వాదించేలా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్.. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..
తాజావార్తలు
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!