Star Heroines : హీరోయిన్ అంటే ఇప్పుడు బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. అంత కాకపోయినా కనీసం లిప్ లాక్ అయినా చేయాల్సిందే. లేదంటే అస్సలు కుదరదు. ఇప్పుడున్న హీరోయిన్లు దాదాపు అందరూ అలాంటి సీన్లలో నటించిన వారే. ఇప్పుడు అది అంతా కామన్ అయిపోయింది. అయితే ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అస్సలు లిప్ లాక్ చేయకుండా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ యాక్టింగ్ లో తోపులే. వారే సాయిపల్లవి, కీర్తి సురేష్. వీరిద్దరూ…
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.…
లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్‌లో వేసుకున్నాడు…
షాలిని పాండే బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో రెచ్చగొడుతుంది..యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారింది.. అర్జున్ రెడ్డి సినిమాలో లో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి మంచి పాపులారిటీ వచ్చింది.నటన పరంగా కూడా షాలిని ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ…
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు.
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?
అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్‌బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్‌కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది. Read Also…