Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న కీర్తి సురేష్ ప్రయాణం చాలా సాదాసీదాగా మొదలైంది. స్టార్ కిడ్ అయినప్పటికీ, ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి, తన మొదటి పనికి అందుకున్న పారితోషికం కేవలం 500 రూపాయలు. చిన్నప్పుడే సినిమాల్లో నటించినప్పటికీ, కీర్తి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నటిగా వెండితెరపై అడుగుపెట్టింది కీర్తి.
Also Read : Rakshit Shetty : వేర్ ఈజ్ రక్షిత్ శెట్టి…? సినిమాలు ఎందుకు చేయడం లేదు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘మహానటి‘ . లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది కీర్తి. ఈ విజయంతో కీర్తి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోల సరసన నటిస్తూ, ఒక్కో సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితం కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో ఆమెకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి ప్రేమ ప్రయాణం గతేడాది వివాహ బంధంతో ఒక్కటైంది. కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కీర్తి సురేష్ టాప్ స్టార్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం కీర్తి దాదాపు 10 పైగా సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!