Dulquer : పీరియాడిక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటోన్నస్టార్ హీరో
- మహానటి నుండి లక్కీ భాస్కర్ వరకు ఇదే బ్యాక్ డ్రాప్
- రాబోతున్న కాంత కూడా ఇదే జోనర్
- తెలుగులో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్‌లో వేసుకున్నాడు దుల్కర్.
Also Read : Manchu Case : మోహన్ బాబు కేసుపై స్పందించిన రాచకొండ సీపి సుధీర్‌బాబు
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
మహానటి తర్వాత చేసిన సీతారామం కూడా పీరియాడిక్ మూవీనే. లెఫ్టినెంట్ కల్నల్ రామ్‌గా గుండెల్ని పిండేసే యాక్టింగ్‌తో మనసుల్ని దోచేసిన దుల్కర్ మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కూడా 90స్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. ఈ రెండింటికీ మధ్యలో వచ్చిన మలయాళ మూవీ కురుప్ కూడా 70స్ స్టోరీ. ఇక రీసెంట్లీ వచ్చిన లక్కీ భాస్కర్ 80స్ డ్రామా. ఈ పీరియాడిక్ డ్రామాలు దుల్కర్‌కు లక్కీ ఫ్యాక్టర్లుగా ఛేంజ్ అయ్యాయి. ఇలా అచ్చిరావడంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా పీరియాడిక్ డ్రామానే ప్లాన్ చేస్తున్నాడు దుల్కర్. రీసెంట్లీ స్టార్టైన కాంత కూడా 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. దీనితో పాటు తెలుగులో న్యూ డైరెక్టర్ రవితో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా కన్ఫమ్ అయ్యిందని టాక్. ఇవే కాకుండా మలయాళంలో ఆర్డీఎక్స్ ఫేం నహస్ హిదయాత్‌తో ప్రాజెక్టు కూడా పీరియాడిక్ బ్యాడ్రాప్ లో. ఇందులో ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ జోడీ కట్టబోతుంది
తాజావార్తలు
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!