Shalini Pandey: స్టన్నింగ్ లుక్ తో ఆదరగొట్టిన షాలిని పాండే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షాలిని పాండే బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో రెచ్చగొడుతుంది..యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారింది.. అర్జున్ రెడ్డి సినిమాలో లో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి మంచి పాపులారిటీ వచ్చింది.నటన పరంగా కూడా షాలిని ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ తరహా పాత్ర చేసి పెద్ద రిస్క్ చేసింది షాలిని.అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి.. మహానటి,118 మరియు ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది.
ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోందని సమాచారం.
అర్జున్ రెడ్డి చిత్రంలో బొద్దుగా ముద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై బాగా ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ అదరగొడుతుంది.తాజాగా షాలిని బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో అదరగొట్టింది.. ఆమె నాజూకైన ఫిగర్ కి యువత తెగ ఫిదా అవుతున్నారు. షాలిని పాండే బోట్ లో విహరిస్తూ స్టైలిష్ లుక్ ను ఇచ్చింది.ఇటీవల షాలిని సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో పెద్ద సినిమా అవకాశాలు రాలేదు. దీనితో షాలిని హాట్ షో తో మెప్పించాలి అని అనుకుంటుంది.
Also Read
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!