సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియాతో మోడీ మాట్లాడారు.
Daggubati Venkatesh: దగ్గుబాటి వెంకటేష్ తన తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా ఎదిగారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మీమ్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మీమ్ క్రియేట్ చేసిన ఎక్స్ యూజర్లకు కోల్‌కతా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ - వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర…
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడారు.
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు.