మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
Loksabha Election 2024 : ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హర్యానాలోని జింద్‌లోని విద్యాశాఖలో ఓ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాలీ ఘటన రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనతో రాష్ట్రం అట్టుడికింది.
Patiala : మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కారణంగా పంజాబ్ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా మారిన పాటియాలా సీటు ఈసారి రైతుల ఉద్యమం, పార్టీల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఎప్పుటినుంచో కాంగ్రెస్‌కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. అయితే ఈసారి చాలా లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించారు.
PM Modi: చర్మం రంగును బట్టి విలువ ఇస్తారా..! అందుకే ముర్మును వ్యతిరేకించారా..? అని పీఎం మోడీ కాంగ్రెస్ పై మండిపడ్డారు. చర్మము రంగును బట్టి యోగత్యను ఇస్తారా..
కర్ణాటకలో డిజిటల్ పేమెంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మూడో దశ ఎన్నకల్లో భాగంగా ఓటర్లకు బీజేపీ ఫోన్ పే ద్వారా డబ్బులు పంచిందని కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరపున మోడీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
దేశ వ్యాప్తంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ సోనియాగాంధీ కీలక సందేశాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.