Home
Lok Sabha Election 2024
Lok Sabha Election 2024 News
-
Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక
ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు. -
Amethi: అమేథీలో నామినేషన్ వేసిన కేఎల్ శర్మ
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్.శర్మ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున స్థానిక పార్టీ శ్రేణుల తరలివచ్చారు. -
Prajwal revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్.. కర్ణాటక పోలీసులు ఏం చేశారంటే..!
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు తాజాగా మరో షాక్ తగిలింది. -
Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. -
Priyank Gandhi: ఆ ఒక్క కారణంతోనే పోటీకి దూరమయ్యారా!?
ప్రియాంకాగాంధీ.. పరిచయం లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. -
Priyanka Gandhi: రాయ్‌బరేలీ, అమేథీ సీట్ల ప్రకటన తర్వాత ప్రియాంక కీలక ట్వీట్
కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. -
Congress: ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులు వీరే
గత కొద్ది రోజులుగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. -
Rahul gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్..! అమేథీ నుంచి ఎవరంటే..!
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. -
Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు-ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లక్షంగా మాటల తూటాలు పేలుస్తోంది. -
Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..
లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా జైలులో పెట్టారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!