Term of MP : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం సెషన్‌లో మొదటి రోజు. సమావేశాల తొలి రెండు రోజుల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు.
సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.
Lok Saha Election Result: ఎన్నికలకు ముందు 400 దాటాలని ప్రధాని నరేంద్ర మోడీ నినాదాలు చేశారు. అయితే నేడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు తెరుచుకునే సరికి బీజేపీ 250 సీట్లలోపే ఇరుక్కుపోయిందని అన్నారు.
Mallikarjun Kharge : లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ బహిరంగ లేఖ రాశారు. దేశంలోని సంస్థలు స్వతంత్రంగా ఉండటమే ముఖ్యమని ఈ లేఖలో ఖర్గే రాశారు.
మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేశాయి. ఇదిలా ఉంటే తాజాగా మాజీ న్యాయమూర్తులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
ప్రపంచ మీడియా ఇప్పుడు ఇండియాపై ఫోకస్ పెట్టింది. నెక్ట్స్ వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా రకరకాలైన కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది.
దేశ వ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జూన్ 1న ముగిసింది. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే రిజల్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు.
తెలంగాణలో తప్పకుండా 10 స్థానాలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడారు.