Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పైలెట్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ప్రాణాలతో ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాకపోతే ఛాపర్ దెబ్బతిన్నట్లుగా సమాచారం. ఎన్నికల ప్రచారానికి శివసేనకు చెందిన ఒక నేతను తీసుకెళ్లేందుకు వస్తుండగా మహారాష్ట్రలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
శివసేన నాయకురాలు సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగానే అకస్మాత్తుగా కూలిపోయిందని శుక్రవారం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంధరే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఛాపర్ ఒక గుర్తు తెలియని ప్రదేశంలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా ఓపెన్ గ్రౌండ్‌లో కూలిపోయిందని తెలిపారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ధూళి వ్యాపించింది. పెద్ద శబ్దంతో కుప్పకూలినట్లుగా వీడియోలో కనిపించింది. రాయ్‌గఢ్‌లోని మహద్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే హెలికాప్టర్ పైలట్ మాత్రం కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : భూ వివాదం ఇద్దరు అన్నదమ్ముల దారుణ హత్య.. ఇద్దరి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఇక అందారే ఎన్నికల ప్రచారం కోసం కారులో వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రైవేట్ చాపర్లను ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. రాయ్‌గఢ్‌లో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!