Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు-ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లక్షంగా మాటల తూటాలు పేలుస్తోంది. కాంగ్రెస్.. మోడీ టార్గెట్‌గా విమర్శ బాణాలు సంధిస్తోంది. ఇలా ఎన్నికల ప్రచారాన్ని భగభగ మండే ఎండకాలంలో మరింత హీట్ పెంచేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రకటించిన మానిఫెస్టోపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీ చెలరేగడానికి కారణం అదే: గౌతమ్ గంభీర్
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
అలాగే ప్రధానికి తగినట్టుగా భాష మాట్లాడాలని మోడీకి సూచించారు. ఓటర్లు సత్యాన్ని గ్రహించే మేధావులని తెలిపారు. అబద్ధాన్ని పునరావృతం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ నేతలు చాలా నిరాశ, నిస్పృహల్లో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఖర్గే లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Breking News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్..
సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. ఆయా వర్గాల లక్ష్యంగా హామీలు వెల్లడించింది. మహిళలు, బీసీల కోసం ప్రత్యేకమైన వరాలు ప్రకటించింది. మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం. అలాగే రిజర్వేషన్లు కల్పించింది. అలాగే బీసీల కోసం కూడా పథకాలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని మోడీ, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Sharing the text of my letter to Shri @narendramodi calling out his repeated lies in the election campaign.
Dear Pradhan Mantri Ji,
I saw the letter written by you to all the NDA candidates about what they need to communicate to the voters.
From the tone and content of the… pic.twitter.com/5zLwndVAro— Mallikarjun Kharge (@kharge) May 2, 2024

Deeeee
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!