Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా జైలులో పెట్టారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసు ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సునీతా కేజ్రీవాల్ ఆ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.
Read Also: Rajamouli : ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి..?
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
కాగా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరపున సునీతా కేజ్రీవాల్ రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (గురువారం) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఆప్ అభ్యర్థుల తరఫున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త అరెస్ట్‌పై సునీతా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జైలులో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజలే ఓట్ల ద్వారా తగిన సమాధానం చెబుతారని వెల్లడించారు.
#WATCH | Ahmedabad, Gujarat: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "They have jailed Arvind Kejriwal during the time of elections so that his voice cannot reach the people… The people will give their reply to this through votes…" pic.twitter.com/HxkmNXiXDh
— ANI (@ANI) May 2, 2024
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!