Hiccup Tips: ఎక్కిళ్లు ఆగడం లేదా.. అయితే ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కిళ్లు రావడం సహజం. అందరికీ ఎక్కిళ్లు వస్తుంటాయి. తరచూ ఎక్కిళ్లు వస్తే చాలా ఇబ్బందికి గురవుతుంటాం. ఒక్కొసారి ఎక్కువ సమయం ఎక్కిళ్లు అలాగే ఉండిపోతాయి. ఎంత ప్రయత్నించినా ఆగవు. ఇవి ఆగేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలు పెడుతుంటాం. నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. అదే కాకుండా మనం ఏదైనా భయం లిగే విషయం విన్నా ఎక్కిళ్లు ఆగిపోతుంటాయి. ఇది కొన్ని సందర్భాల్లోనే సాధ్యమవుతుంది. కొందరికి ఎలా చేసినా.. ఎక్కి్‌ళ్లు ఆగవు. తరచూ ఎక్కిళ్లతో బాధ పడేవాళ్లు వాటి నుంచి ఉపశమనం పొందాలంటే… కొన్ని టిప్స్ పాటించాలి. ఆరోగ్య నిఫుణులు తెలిపిన ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… బెల్లంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందరి ఇళ్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్కువగా ఎక్కిళ్లతో బాధ పడేవాళ్లు ఓ బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
READ MORE: Wife Tortures: ఆస్తి కోసం భర్తను బంధించి హింసించిన భార్య.. పోలీసుల జోక్యంతో..
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
బెల్లం నీటిని తాగినా.. ఫలితం ఉంటుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కొందరు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అది చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల సమస్య పరిష్కారమవ్వక పోగా పెరిగే అవకాశం ఉంటుంది. కూల్ వాటర్ ను కూడా అవాయిడ్ చేయాలి. కేవలం శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. ఈ నీటిని తాగినా విముక్తి లభించకపోతే రెండు పెద్ద గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మరో చిట్కా ద్వారా కూడా ఎక్కిళ్లను ఆపేందుకు ప్రయత్నించవచ్చు. అదేంటంటే ముక్కు మూసుకుని నోటి నుంచి శ్వాస తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిది. ఇలా పలు సూచనలు పాటిస్తూ ఎక్కిళ్లు తగ్గించుకోవచ్చు. అవి క్రమంగా పెరిగితే చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. కార్యాలయాలు, బయట ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!