ఇళయ దళపతి విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చైన్నైలో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. దీంతో లియో రాజకీయం ప్రస్తుతం తమిళ నాట వాతావరణం వేడిగా మారిపోయింది. అయితే ఈవెంట్ రద్దైనప్పటికీ.. ప్రమోషన్స్‌ను మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లియో గ్లింప్స్, సాంగ్స్‌కు సాలిడ్…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది.…
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లియో’. విక్రమ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న లోకేష్, తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా ‘లియో’. మాస్టర్ సినిమాతో హిట్ మిస్ అయిన విజయ్-లోకేష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా వరుస పోస్టర్లతో దుమ్ము రేపుతోంది. రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఇలా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.తాజాగా బుధవారం (సెప్టెంబర్ 20) లియో మేకర్స్ మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.”కామ్ గా ఉండండి.. యుద్ధానికి సిద్ధం కండి”…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. బాగా డిలే అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు జెస్ట్ స్పీడ్ లో జరుగుతుంది. 2024 సంక్రాంతి రిలీజ్ కి టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ షెడ్యూల్ పై అభిమానులకి భారీ అంచనాలు ఉండేవి. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా… ఈసారి మెసేజ్…
తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చి ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న సినిమా ‘లియో’. ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో లియో సినిమా పై అంచనాలు భారీ గా వున్నాయి.. లియో సినిమా బిజినెస్ దాదాపు రెండు వందల కోట్ల పై నే అని సమాచారం.ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న ఎంతో…