సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే సమయానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడానికి రానుంది ‘లియో’ సినిమా. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న లియో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా అంతా లియో సినిమా సాలిడ్ సౌండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి నెల రోజుల ముందే ఇప్పుడే సోషల్ మీడియాలి #Leo ట్యాగ్ కబ్జా చేసి లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ స్టార్ హీరో సినిమాలను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తారు.ఆ సినిమా కు మంచి టాక్ వస్తే కనుక తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో..వారిసు సినిమాతో సంక్రాంతి కి…
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన వారసుడు భారీ పరాజయాన్ని అందుకుంది.
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ‘లియో’. మాస్టర్ తో మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చేలా కొట్టాలనే ప్లాన్ చేసిన లోకేష్, లియో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. అక్టోబర్ 19న లియో సినిమా ఓపెనింగ్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమాపై భారీ…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘లియో’. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్కీన్ స్టూడియో బ్యానర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత త్రిష విజయ్ సరసన నటిస్తుంది.అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు…
పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాని కబ్జా చేసింది. #Leo కౌంట్ డౌన్ తో ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన…
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేహ్స్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం భారీ క్యాస్టింగ్ నే పెట్టాడు లోకేష్. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు.
సోషల్ మీడియాలో కబ్జా చేసింది లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్. #LeoRoarsIn50DAYS అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన ఫ్యాన్స్… మరో 50 రోజుల్లో లియో రాబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు.…
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి..
స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలు కాదు, ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని, షెడ్యూల్స్ సెట్ చేసుకొని షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగినా కూడా ఇన్ టైములో షూటింగ్ కంప్లీట్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి స్టార్ హీరో కథా ఇదే, సినిమా అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, అది ఎదో ఒక కారణం వల్ల డిలే అవ్వడం. అయితే దళపతి విజయ్ లాంటి…