కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఖైదీ మరియు విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న విడుదల అవుతుండగా… ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,…
దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. మాస్టర్ కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కింది కానీ సినిమా మాత్రం ఆశించిన…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. లియో సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది.ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ…
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా, సేతుపతి విలన్ గా నటించినా, ఫాహద్ సూపర్బ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా, లోకేష్ కనగరాజ్ టెర్రిఫిక్ మేకింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసినా… ఇవన్నీ క్లైమాక్స్ వరకే ఎప్పుడైతే విక్రమ్ సినిమా ఎండ్ లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వచ్చాడో మిగిలిన సినిమా మొత్తం మర్చిపోయిన ఆడియన్స్ డ్రగ్స్ కొట్టిన మత్తులోకి వెళ్లినట్లు రోలెక్స్ మాయలోకి వెళ్లిపోయారు. రెండున్నర గంటల సినిమా ఇచ్చిన కిక్ ని…
Ram Charan: ఓకే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటే.. వంద రెట్లు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక అదే సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడు అంటే.. హైప్ ఆకాశానికి వెళ్తోంది. దానివలన.. సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.ఆయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి గతంలో ఓసారి ఈ వార్త వినిపించిన తర్వాత ఫేక్ అని తేలిపోయింది..కానీ తాజాగా రాంచరణ్ పేరు…
Leo Censor Certificate: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా కోసం కేవలం తమిళ్ సినీ లవర్స్ మాత్రమే కాదు ఇండియా వైడ్ సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఎందుకో కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆయన విక్రమ్ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో దాదాపుగా అందరి చూపు…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ల కాంబో లో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’ లో భాగంగా సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు కూడా రావడంతో లియో పై భారీగా హైప్ పెరిగింది. రీసెంట్ గా విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత…
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, లేటెస్ట్ గా లియో సినిమా ట్రైలర్ ని వదిలి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. లోకేష్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్, సంజయ్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస బ్లాక్బాస్టర్ సినిమా ల తో ఫుల్ ఫామ్లో ఉన్న స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవలే వచ్చిన లియో ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. విజయ్ – లోకేశ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ బ్లాక్బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబోలోనే లియో వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అక్టోబర్…