మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్… సినీ అభిమానులందరికి షాక్ ఇస్తూ హ్యూజ్లీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేయడం ‘మాస్టర్’ సినిమా రిజల్ట్ కి కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ మళ్లీ లోకేష్ కి సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తరువాత విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తన 68వ…
Vijay: ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది.
ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. విజయ్ సినిమాలు అంటే మార్కెట్ ఓ రేంజులో ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఓ రేంజులో బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట జోరుగా ప్రచారం చేస్తుంది.. ఈ సినిమాలో ఒక్క సీన్ కే 10 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా…
Sensational price for Leo Telugu Rights: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా చేశాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాత కావడంతో గట్టిగానే థియేటర్లు ఇవ్వడంతో కొంతలో కొంత తెలుగులో కలెక్షన్స్ విషయంలో సేఫ్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ లియో అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో తిరుగులేని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్…
Leo Naa Ready Song Promo Released: డైరెక్టర్ లోకేశ్ కనరాజ్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ (LCU)లో భాగంగానే ఈ చిత్రం కూడా ఉండనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘లియో’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో గతంలో రిలీజ్ అయిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ అవడం విక్రం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు…
Lokesh Kanagaraj to Quit Direction: మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు చేసి తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. చదువు పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక కార్పొరేట్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో ఆయన చేసిన షార్ట్ ఫిలిం కార్తీక్ సుబ్బరాజు దృష్టిలో పడింది. కార్తీక్ సుబ్బరాజు ప్రోత్సాహంతో డైరెక్టర్ అయిన లోకేష్ అతి తక్కువ సినిమాలే చేసినా తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.…
Vijay: సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య.. జుట్టు రాలిపోవడం. ఎంత కాస్ట్లీ షాంపూలు వాడినా ఎంత మంచి ఫుడ్ తిన్నా జుట్టు రాలే సమస్య మాత్రం పోవడం లేదు.
వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాలో అవ్వడు. ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ని ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు,…
Vijay: స్టార్లు.. సోషల్ మీడియా.. పర్ఫెక్ట్ కాంబినేషన్. తమ అభిమానులను దగ్గరగా ఉండడానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా. నిత్యం తమ కుటుంబ విషయాలు, సినిమా విషయాలు, అభిమానులకు థాంక్స్ చెప్పాలన్నా.. తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం. అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.. అభిమానులను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని…