రేసీ స్క్రీన్‌ప్లేతో పర్‌ఫెక్ట్ యాక్షన్‌తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు…
కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.మొదట్లో ఈ సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈసినిమా పై పాజిటివిటి పెరిగింది. త్వరలోనే లియో సినిమాకు సీక్వెల్ కూడా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదలయింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. లియో…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లియో'.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమాకు తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా కూడా తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.
దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు..ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 19 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయిన లియో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..ముఖ్యంగా సెకండాఫ్ సాగదీసినట్లుగా ఉందని ఫ్యాన్స్ విమర్శించారు. దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కూడా చెప్పడం విశేషం. సినిమాకు థియేటర్లలో నెగటివ్ టాక్ వచ్చినా కూడా…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు నుంచే లియోకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.లియో మూవీలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ నటించగా.. సంజయ్ దత్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మేనన్…
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ మధ్యనే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్నే అందుకున్నా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది.
దళపతి విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘లియో’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న లియో మూవీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతుంది. 12 రోజుల్లో 540 కోట్లకి పైగా కలెక్ట్ చేసి లియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాడులో సూపర్బ్ స్ట్రాంగ్ గా ఉన్న లియో దసరా సెలవలు అయిపోయిన తర్వాత కూడా స్లో అవ్వట్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో…