కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి…
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం…
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న లియో మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ…
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్, సంజయ్‌దత్, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్…
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. కేవలం అయిదు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి ఇండియా లెవల్ క్రేజ్ రావడం చిన్న విషయం కాదు. అలాంటి అఛీవ్మెంట్ కి లోకేష్ కనగరాజ్ అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ నుంచి అక్టోబర్ 19న లియో సినిమా…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది.
దళపతి విజయ్… డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్టర్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా విజయ్ లోకేష్ కలిసి సినిమా చేస్తున్నారు అంటేనే లియో సినిమాపై ఇద్దరికీ ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మాస్టర్ సినిమా సమయంలో లోకేష్ కి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది ఇప్పుడు…
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ నటిస్తున్న ఈ లియో సినిమా కచ్చితంగా భారీ రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే విడుదలకు ముందే లియో…