నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.
తొంభైల నాటి కాలంలో దక్షిణాది చిత్రపరిశ్రమ మొత్తం మద్రాస్‌లో ఉండేది. ఎక్కువ షూటింగ్స్ కూడా తమిళనాడులో జరిగాయి. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్‌ను తలదన్నేలా మిగిలిన చిత్ర పరిశ్రమలు ఎదిగాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ విలువలే కాదు బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలొస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరోలతో బిగ్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఇతర ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. రీసెంట్లీ ఈ పంథా ఊపందుకుంది. టాలీవుడ్, శాండిల్…
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని . Also…
20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్, సింగర్స్ టిప్పు, హరిణీ కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్‌తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి…
కోలీవుడ్ యంగ్ హీరో మణికందన్ హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు. గుడ్ నైట్, లవర్, కుటుంబస్తాన్ చిత్రాలు మణి పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయేలా చేస్తున్నాయి. అతడికి లక్కీ లేడీలుగా మారిపోయారు టాలీవుడ్ హీరోయిన్స్. మణి లాస్ట్ టూ ఫిల్మ్స్ హిట్స్ వెనుక ఇద్దరు తెలుగుమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీ గౌరీ ప్రియ అండ్ శాన్వీ మేఘన. ఈ ఇద్దరు పదాహరణాల తెలుగింటి ఆడపడుచులు.2013 నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మణికందన్ కు ఫేమ్ తెచ్చింది జై…
పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించిన హుస్సేనీ అనారోగ్యంతో మృతి చెందారు. గురువు పట్ల భక్తి భావం కలిగిన పవన్ కళ్యాణ్ తన గురువు ఆత్మకు శాంతి చేకూరాలి పేర్కొంటూ ‘ ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని…
ఒకప్పుడు హీరో బర్త్ డే కోసం ఎదురు చూసేవాళ్లు ఫ్యాన్స్. సినిమా గురించి స్పెషల్ వీడియోనో, ఎనౌన్స్ మెంటో వస్తుందని. కానీ ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అందుకే దర్శకుడి పుట్టిన రోజున కూడా వీడియోలు రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది కోలీవుడ్. రీసెంట్లీ లోకేశ్ కనగరాజ్ బర్త్ డే సందర్బంగా ఓ వీడియోను వదిలింది కూలీ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్.…
పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో…
బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది.…