OTT : ఓటీటీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్‌తో బవాల్ మూవీ చేసింది జాన్వీ.
జాన్వీ కపూర్ మరోసారి ఓటీటీపై మనసు పారేసుకుంటోంది. తమిళ ఆడియన్స్‌ను పలకరించేందుకు ప్రిపేర్ అవుతున్న మేడమ్ ఓటీటీనే ఆశ్రయిస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఎప్పటి నుండో ఈ వెంచర్ గురించి ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతుందని, ఫైనల్ స్టేజ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమెన్ సెంట్రిక్ సిరీస్‍గా రూపు దిద్దుకోబోతున్నట్లు సమాచారం. నీలం ప్రొడక్షన్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఖాతాలో ప్రజెంట్ మూడు బిగ్ ప్రాజెక్టులున్నాయి. హిందీలో సన్నీ సంస్కారీ తులసి కుమారి, పరమ్ సుందరి, తెలుగులో పెద్ది చిత్రాల్లో నటిస్తోంది. ప్రజెంట్ ఈ ప్రాజెక్టులన్నీ సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ఇంకొన్ని కథలు కూడా వింటుందని టాక్. అల్లు అర్జున్- అట్లీ సినిమా కోసం ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇన్ని బడా ప్రాజెక్టులు బిగ్ హీరోల సినిమాలు చేస్తోనన బోనీ తనయ ఈ టైంలో మరోసారి ఓటీటీల వైపు చూస్తూ కెరీర్‌ను రిస్క్‌లో పెట్టేసుకుంటోంది జాన్వీ.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!