Janhvi Kapoor : కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం అయిన జాన్వీ కపూర్ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మరో రెండు బడా ప్రాజెక్టులు నటిస్తుంది జాన్వీ కపూర్. అయితే తాజాగా ఇప్పుడు ఈ అమ్మడు మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది..
అవును సమాచారం ప్రకారం జాన్వీ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందట. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయి. జులైలో షూటింగ్ పనులు మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా జాన్వీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!