Kollywood : ఆమీర్ ఖాన్.. లోకేష్ కనకరాజ్.. ఓ సూపర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్‌పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్‌తో షారూఖ్ ఖాన్‌కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్‌ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్.
Also Read : NANI : మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా
Also Read
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
షారూఖ్ ను అట్లీ డీల్ చేస్తే, సల్మాన్ ఖాన్‌ను మురుగుదాస్ డీల్ చేసాడు. దాంతో మిస్టర్ ఫర్ఫెక్షనిస్టును లైన్లో పెట్టాడు లోకేశ్ కనగరాజ్. అమీర్ ఖాన్‌తో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ రెడీ చేస్తున్నాడట. ఇది ఓ సూపర్ హీరో మూవీగా రాబోతుందని సమాచారం. లోకేష్ రీసెంట్లీ ముంబయి వెళ్లి అమీర్‌తో మీట్ అయి ఓ సూపర్ హీరో స్టోరీని నానేరేట్ చేసినట్టు చెప్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ రజనీతో కూలీని కంప్లీట్ చేశాడు లోకేశ్. ఇందులో అమీర్ ఖాన్ గెస్ట్ గా నటించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది కూలీ. అయితే నెక్ట్స్ ఎవరితో లోకీ సినిమా చేస్తున్నాడన్న చర్చ నడుస్తోన్నటైమ్ లో టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలా పేర్లే వినిపించాయి కానీ. చివరకు బాలీవుడ్ హీరో అమీర్ ఫిక్స్ అయ్యాడట. అమీర్ నటించిన సితారా జమీన్ పర్ జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఆ తర్వాత లోకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్లు బజ్ నడుస్తోంది. కానీ అఫీషియల్ అనాన్స్ మెంట్ వచ్చే వరకు ఇవాన్నీ జస్ట్ రూమర్స్ గానే ఉంటాయి.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!